'ఆళ్వార్' అనగా మునిగినవారు అని అర్ధం. మునగడం అంటే... బాగావంతుని యందు అపారమైన ప్రేమ విశ్వాసం అన్ని బాగావంతుడు మాత్రమే అని నముటయే కాక శ్వాస ఆకలి దపికలు అన్ని కూడా తనే అని వున్నవారు ఆళ్వార్లు .
ఇట్టి ఆళ్వార్లు 12.
పాయిగై ఆళ్వార్
పూదత్ ఆళ్వార్
పేయ్ ఆళ్వార్
తిరుమలసేయ్ ఆళ్వార్
కులశేఖర్ ఆళ్వార్
తిరుపాని ఆళ్వార్
తొందరడిప్పొడి ఆళ్వార్
నమ్మ ఆళ్వార్
మధురకవి ఆళ్వార్పెరియ్ ఆళ్వార్
తిరుమంగై ఆళ్వార్
గోదాదేవి - అండాళ్ఈ ఆళ్వార్ల చరిత్రలు మనం తెలుసుకుని తరిందాము ...

No comments:
Post a Comment